- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala : అక్టోబర్-17:నేటి తిరుమల సమాచారం..
తిరుమల తిరుపతిలో బ్రహ్మంగనాయకుడి బ్రహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతిలో బ్రహ్మంగనాయకుడి బ్రహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలు 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు పదహారు వాహానాలపై శ్రీవారు తిరువీధుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చైర్మన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story






