జర భద్రం విజయసాయిరెడ్డి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చావు..ఒళ్లు సోయిలో పెట్టుకో బెదిరింపులు ఆపు.. జర భద్రం విజయసాయిరెడ్డీ అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ హెచ్చరికలు జారీ చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా&#8230; ‘‘ఇరిగేషన్‌ను దేశంలో 2వ స్థానంలో నిలబెట్టాం. కారు దింపిన తర్వాత ఫ్రస్టేషన్‌లో పడ్డావ్. 108 అంబులెన్సుల్లో 307 కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు ఊచలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకి భయపడం. జైలు నుండి బెయిల్‌పై [&hellip;]</p>

జర భద్రం విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చావు..ఒళ్లు సోయిలో పెట్టుకో బెదిరింపులు ఆపు.. జర భద్రం విజయసాయిరెడ్డీ అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ హెచ్చరికలు జారీ చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా… ‘‘ఇరిగేషన్‌ను దేశంలో 2వ స్థానంలో నిలబెట్టాం. కారు దింపిన తర్వాత ఫ్రస్టేషన్‌లో పడ్డావ్. 108 అంబులెన్సుల్లో 307 కోట్లు కొట్టేశావు. 12 సీబీఐ, ఈడీ కేసుల్లో 16 నెలలు ఊచలు లెక్కపెట్టావు. మీ తప్పుడు కేసులకి భయపడం. జైలు నుండి బెయిల్‌పై వచ్చావ్ ఒళ్ళు సోయిలో పెట్టుకో. బెదిరింపులు ఆపు జర భద్రం విజయసాయిరెడ్డి’’ అని హెచ్చరించారు.

Next Story