- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మాఫియాపై చర్యలేవి: దేవినేని ఉమ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అక్రమ మద్యం ఏరులైపారుతోందనీ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన రూ.20 లక్షల విలువైన మద్యంవైసీపీ నాయకుల ఇంటి ఆవరణల్లో దొరికిందనీ, దానికి సంబంధించి తీగ లాగితే మైలవరంలో మరో రూ.34 లక్షల మద్యం దొరికిందని వెల్లడించారు. ఇలా వైసీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతున్న వందల కోట్ల అక్రమ మద్యం మాఫియాపై సీఎం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అక్రమ మద్యం ఏరులైపారుతోందనీ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన రూ.20 లక్షల విలువైన మద్యంవైసీపీ నాయకుల ఇంటి ఆవరణల్లో దొరికిందనీ, దానికి సంబంధించి తీగ లాగితే మైలవరంలో మరో రూ.34 లక్షల మద్యం దొరికిందని వెల్లడించారు.
ఇలా వైసీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతున్న వందల కోట్ల అక్రమ మద్యం మాఫియాపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






