- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజూ తక్కువ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నా.. రోజుకో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజల ముందుకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజూ తక్కువ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నా.. రోజుకో ప్రజాప్రతినిధి కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని అన్నారు. అంతేగాకుండా ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Next Story






