- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,231 శాంపిల్స్ పరీక్షించగా 3,620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులో కరోనాతో 41 మంది మరణించగా ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 12,671కి చేరింది. ఇకపోతే గడచిన 24 గంటల్లో5,757 మంది […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,231 శాంపిల్స్ పరీక్షించగా 3,620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులో కరోనాతో 41 మంది మరణించగా ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 12,671కి చేరింది. ఇకపోతే గడచిన 24 గంటల్లో5,757 మంది కరోనా బాధితులు కోలుకోగా మెుత్తం రికవరీల సంఖ్య 18,32,971కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 40,074 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు 2,18,95,922 శాంపిల్స్‌ని పరీక్షించినట్టు ప్రభుత్వం తెలిపింది.
Next Story






