- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోనాలు ఇళ్లలోనే జరుపుకోండి
by Shyam |
<p>దిశ, సికింద్రాబాద్: నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతో సహా జంట నగరాల్లో జరిగే బోనాల వేడుకలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఏటా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగే బోనాల వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. కానీ, ప్రస్తుతం కరోనా వల్ల ఈ వేడుకలను నిర్వహించడం లేదన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని, ఆలయాలకు రావద్దని పద్మారావు […]</p>

X
దిశ, సికింద్రాబాద్: నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలతో సహా జంట నగరాల్లో జరిగే బోనాల వేడుకలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఏటా చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో జరిగే బోనాల వేడుకలకు లక్షల మంది భక్తులు హాజరవుతారు. కానీ, ప్రస్తుతం కరోనా వల్ల ఈ వేడుకలను నిర్వహించడం లేదన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే బోనాలు జరుపుకోవాలని, ఆలయాలకు రావద్దని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
Next Story






