- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ స్కూళ్లకు కీలక ఆదేశాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్ ఫీజులు పెంచొద్దు అని తేల్చి చెప్పింది. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు హైదరాబాద్ డీఈవో వెంకట నర్సమ్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నెల వారీగా మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయవచ్చాని డీఈవో తెలిపారు. నిబంధలు ఉల్లంఘిస్తే ఆ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్ ఫీజులు పెంచొద్దు అని తేల్చి చెప్పింది. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు హైదరాబాద్ డీఈవో వెంకట నర్సమ్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నెల వారీగా మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయవచ్చాని డీఈవో తెలిపారు. నిబంధలు ఉల్లంఘిస్తే ఆ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. అలాగే, ఫీజులు కట్టిన వారికే ఆన్ లైన్ క్లాస్‌లు అంటే సహించేది లేదన్నారు. పాఠశాల యాజమాన్యాలు వేధిస్తే ఫిర్యాదు చేయాలని డీఈవో వెంకట నర్సమ్మ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.
Next Story






