- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ‘రికార్డు’ వర్షపాతం
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశరాజధానిని వర్షం, వడగండ్లు ముంచెత్తాయి. శనివారం ఉన్నట్టుండి కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 1992 మార్చి తర్వాత ఒక్కరోజులో ఇంతటి వర్షం కురవడం ఇది రెండోసారి. ఢిల్లీలో మార్చినెలలో ఇప్పటి వరకు 101.0 ఎంఎం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇంతటి వర్షపాతం కురవడం ఢిల్లీలో ఇదే మొదటిసారి. tags : rainfall, delhi, IMD, record, march</p>

X
న్యూఢిల్లీ: దేశరాజధానిని వర్షం, వడగండ్లు ముంచెత్తాయి. శనివారం ఉన్నట్టుండి కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 1992 మార్చి తర్వాత ఒక్కరోజులో ఇంతటి వర్షం కురవడం ఇది రెండోసారి. ఢిల్లీలో మార్చినెలలో ఇప్పటి వరకు 101.0 ఎంఎం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇంతటి వర్షపాతం కురవడం ఢిల్లీలో ఇదే మొదటిసారి.
tags : rainfall, delhi, IMD, record, march
Next Story






