- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ మేరకు జూలై 1 నుంచి 14వ తేదీ వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని వివరించారు. అనంతరం జూలై 22 నుంచి మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ మేరకు జూలై 1 నుంచి 14వ తేదీ వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. జూలై 6 నుంచి 15 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని వివరించారు. అనంతరం జూలై 22 నుంచి మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ సారి అకాడమిక్ ఇయర్ లేట్ అవ్వకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని దోస్త్ కన్వీనర్ చెప్పుకొచ్చారు.
Next Story






