- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లో 3 లక్షలకుపైగా కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,08,921 కరోనా కేసులు నమోదవ్వగా.. 4,157 మరణాలు నమోదయ్యయాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,57,795కి చేరుకోగా.. 3,11,388 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591గా ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లో 3 లక్షలకుపైగా కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,08,921 కరోనా కేసులు నమోదవ్వగా.. 4,157 మరణాలు నమోదయ్యయాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,57,795కి చేరుకోగా.. 3,11,388 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591గా ఉంది.
Next Story






