రూ.100కోట్లకు తగ్గిన రెవెన్యూ మిగులు ..

by Shyam |

<p>ధనిక రాష్ట్రమైన తెలంగాణ రెవెన్యూ మిగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గి కేవలం రూ.100కోట్లకు చేరుకున్నట్టు 2020-21బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. 2019-20ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెల్లడించిన సవరించిన అంచనాల్లో ఈ విషయం బయట పడింది.</p>

రూ.100కోట్లకు తగ్గిన రెవెన్యూ మిగులు ..
X

ధనిక రాష్ట్రమైన తెలంగాణ రెవెన్యూ మిగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గి కేవలం రూ.100కోట్లకు చేరుకున్నట్టు 2020-21బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. 2019-20ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెల్లడించిన సవరించిన అంచనాల్లో ఈ విషయం బయట పడింది.

Next Story