- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటకలో రాజధాని వికేంద్రీకరణ
by Shamantha N |
<p>కర్ణాటకలో రాజధాని వికేంద్రీకరణకు యడియూరప్ప ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధానిలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా, ఇటీవల మూడు రాజధానుల అంశంపై.. ఏపీలో రగడ కొనసాగుతుంది. అయితే, కేరళలో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.</p>
X
కర్ణాటకలో రాజధాని వికేంద్రీకరణకు యడియూరప్ప ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధానిలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించేందకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా, ఇటీవల మూడు రాజధానుల అంశంపై.. ఏపీలో రగడ కొనసాగుతుంది. అయితే, కేరళలో బీజేపీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Next Story






