- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీకే మా మద్దతు: పురంధేశ్వరి
<p>దిశ, అమరావతి: అమరావతి విషయంలో పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించాలని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని ఆమె తెలిపారు. అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులని కొనియాడారు. 3 రాజధానులు అంటూ వైసీపీ నేతలు చాలా తెలివిగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండి పడ్డారు. అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయమన్నారు. అమరావతికి బీజేపీ ఎప్పుడూ మద్దతు […]</p>

X
దిశ, అమరావతి: అమరావతి విషయంలో పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించాలని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని ఆమె తెలిపారు. అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధితో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులని కొనియాడారు. 3 రాజధానులు అంటూ వైసీపీ నేతలు చాలా తెలివిగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండి పడ్డారు. అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయమన్నారు. అమరావతికి బీజేపీ ఎప్పుడూ మద్దతు పలుకుతుందని దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.
Next Story






