- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టులో టచింగ్ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేశారని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఇవాళ 38 విమానాలు రాకపోకలు జరుపుతాయని తెలిపారు. రేపటి నుంచి మరికొన్ని విమానాలు రాకపోకలు కొనసాగిస్తాయని ఆయన పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తేనే వారికి అన్నీ పరీక్షలు చేస్తామని, ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ ఉండాలని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టులో టచింగ్ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేశారని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఇవాళ 38 విమానాలు రాకపోకలు జరుపుతాయని తెలిపారు. రేపటి నుంచి మరికొన్ని విమానాలు రాకపోకలు కొనసాగిస్తాయని ఆయన పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తేనే వారికి అన్నీ పరీక్షలు చేస్తామని, ప్రయాణికుల వద్ద తప్పకుండా ఆరోగ్య సేతు యాప్ ఉండాలని సీఎస్ సూచించారు.
Next Story






