- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు నెలల క్రితం తప్పిపోయిన వృద్దురాలు.. కట్ చేస్తే అలా కనిపించింది..
by Batti.Sumithra |
మద్దూరు మండలం రేభర్తి గ్రామానికి చెందిన గొట్టం నరుసమ్మ (80) అనే వృద్దురాలు జులై 24న ఇంటి నుండి వెళ్ళిపోయింది.

X
దిశ, మద్దూరు : మద్దూరు మండలం రేభర్తి గ్రామానికి చెందిన గొట్టం నరుసమ్మ (80) అనే వృద్దురాలు జులై 24న ఇంటి నుండి వెళ్ళిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరకకపోవడంతో కుమారులు పోలిస్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బుధవారం రోజున అదే గ్రామంలోని బావిలో నరుసమ్మ అస్థిపంజరాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మంచం సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది.
Next Story






