- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో NIA దాడుల కలకలం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసముంటున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా కుమారులు కనిపించడం లేదని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దీంతో నాగులబావిలోని తండ్రి అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






