- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..
by Batti.Sumithra |
నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో పేకాట స్థావరం పై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో పేకాట స్థావరం పై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి సమయంలో పులాంగ్ ప్రాంతంలో కొందరు పేకాట ఆడుతున్నారని తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ నిర్వహించి నలుగురిని అరెస్టు చేసినట్లు ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వారి నుంచి రూ.15,400 లు నగదు, పేక ముక్కలను స్వాధీన పరుచుకుని వారి పై కేసునమోదు చేశామన్నారు.
Next Story






