- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో 25 మందికి గాయాలు..
by Batti.Sumithra |
ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సదాశివపేట మండలం మద్దికుంట జాతీయ రహదారి పై సోమవారం తెల్లవారుజామున జరిగింది.

X
దిశ, సదాశివపేట : ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన సదాశివపేట మండలం మద్దికుంట జాతీయ రహదారి పై సోమవారం తెల్లవారుజామున జరిగింది. జహీరాబాద్ నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు మద్దికుంట వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తూ 25 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.
Next Story






