ఐఈడీ పేలి యువ‌కుడు మృతి

by Ratna Kumari |

భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఒక యువకుడు మృతి చెందిన సంఘటన చతీష్ ఘ‌డ్ బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఐఈడీ పేలి యువ‌కుడు మృతి
X

దిశ‌, భ‌ద్రాచ‌లం : భద్రతా బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన చతీష్ ఘ‌డ్ లోని బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడు కస్తూరి పాడు గ్రామానికి చెందిన కుహరామి గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌తో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

Next Story