- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తపై భార్య క్షుద్రపూజలు.. కారణమిదే!
by Sathputhe Rajesh |
భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని భావించి ఓ భార్య భర్తపై క్షుద్ర పూజలు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని భావించి ఓ భార్య భర్తపై క్షుద్ర పూజలు చేసింది. ఈ ఘటన మైసూరు నాచనహళ్లిపాళ్య 8వ క్రాస్ లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రఫీ, సమ్రిన్ భార్య, భర్తలు. భర్త సరిగా మాట్లాడటం లేదని భార్య ప్రతి అమవాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు తదితర వస్తువులను ఉంచేంది. మంగళవారం రాత్రి కూడా సమ్రిన్ ఆ వస్తువులను పడేస్తూ ఉండగా బంధువులు స్థానికుల సహాయంతో సమ్రిన్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం భార్యపై విద్యారణ్యపురం పీఎస్‌లో కంప్లైంట్ చేశారు.
Next Story






