- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్త దగ్గర రూ. 30లక్షలు కొట్టేసిన భార్య.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు..
ఉత్తరప్రదేశ్ మీరట్ బిజినెస్‌మ్యాన్ ఇంట్లో రూ. 30లక్షల చోరీ కేసును చేదించారు పోలీసులు. భార్యనే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సోదరుడిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ చోరీ చేసినట్లు తెలిపారు. తమ్ముడి కిడ్నీ

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్ బిజినెస్‌మ్యాన్ ఇంట్లో రూ. 30లక్షల చోరీ కేసును చేదించారు పోలీసులు. భార్యనే ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సోదరుడిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ చోరీ చేసినట్లు తెలిపారు. తమ్ముడి కిడ్నీ ట్రీట్మెంట్‌కు రూ. 30లక్షలు అవసరముండగా.. తన ఇంట్లోని రూ. 50వేలు, విలువైన ఆభరణాలను దొంగిలించింది. అయితే ఇదంతా తెలియని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు.. భార్యతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వ్యాపారి భార్య పూజా మిట్టల్ (32), తన తల్లి అనితా (53), చెల్లెలి భర్త రవి బన్సల్ (36), రవి సోదరి భర్త దీపక్ (24) చోరీలో నిందితులుగా ఉన్నారు.
Next Story






