సెక్స్‌ విషయంలో గొడవ.. భార్యను బిల్డింగ్‌‌ పై నుంచి తోసేసిన భర్త

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మౌరానిపూర్‌కు చెందిన యువతీ, యువకుడు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఒకరినొకరు గౌరవిస్తామని.. అర్థం చేసుకుని నడుచుకుంటామని.. ప్రమాణాలు చేసుకున్నారు.

సెక్స్‌ విషయంలో గొడవ.. భార్యను బిల్డింగ్‌‌ పై నుంచి తోసేసిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మౌరానిపూర్‌కు చెందిన యువతీ, యువకుడు మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఒకరినొకరు గౌరవిస్తామని.. అర్థం చేసుకుని నడుచుకుంటామని.. ప్రమాణాలు చేసుకున్నారు. కానీ శృంగారం అనే ఆకలి.. ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు అర్థం లేదనేలా చేసింది. అవును.. భార్య తేజ సెక్స్‌కు నిరాకరించిందని.. భర్త ముఖేష్ అహిర్వార్ బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్ పొందుతున్న ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సెక్స్ విషయంలోనే తమ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని.. ఆగ్రహంతో తనను తోసేశాడని తెలిపింది బాధితురాలు

Next Story