- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో మహిళ కానిస్టేబుల్ మృతి
by Malleboina Mahesh |
రంగల్‌లో మహిళా కానీస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమె భర్తే చంపేసీ ఆత్మహత్యగా సృష్టిస్తున్నడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లో మహిళా కానీస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమె భర్తే చంపేసీ ఆత్మహత్యగా సృష్టిస్తున్నడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలు మౌనిక ప్రస్తుతం మహబూబాబాద్ లోని పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తుంది. తమ కూతురు మృతికు అనుమానాలు ఉన్నాయని, మౌనిక మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






