- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. హత్యకు దారి తీసిన అన్నదమ్ముల గొడవలు..
by Malleboina Mahesh |
అన్నదమ్ముల గొడవ కాస్త హత్యకు దారితీసిన సంఘటన రామడుగు మండలంలోని గుండి గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, రామడుగు: అన్నదమ్ముల గొడవ కాస్త హత్యకు దారితీసిన సంఘటన రామడుగు మండలంలోని గుండి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో నేతకాని కులానికి చెందిన గోలే హరీష్ తన అన్న అయినా వినోద్‌తో రాత్రి గొడవకు దిగారు. ఏమైందో ఏమో తెలియదు గానీ తెల్లవారుజామున హరీష్ ఇంట్లో ఉన్న గొడ్డలితో వినోద్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- crime
- Karimnagar
Next Story






