వ‌ర‌ద కాలువ‌లో గుర్తు తెలియ‌ని యువ‌కుడి మృత‌దేహం ల‌భ్యం

by Ratna Kumari |

మండలంలోని నూకపెల్లి వరద కాలువలో శుక్రవారం నీటి పై తేలుతూ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.

వ‌ర‌ద కాలువ‌లో గుర్తు తెలియ‌ని యువ‌కుడి మృత‌దేహం ల‌భ్యం
X
దిశ, మల్యాల : మండలంలోని నూకపెల్లి వరద కాలువలో శుక్రవారం నీటి పై తేలుతూ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడు ప్రమాదవశాత్తు కేనాల్ లో జారి పడ్డాడా, లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.
Next Story