- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News: షేక్ పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత సూసైడ్
దిశ, వెబ్‌డెస్క్ : షేక్ పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ భూ వివాదంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుపడిన విషయం

X
దిశ, వెబ్‌డెస్క్ : షేక్ పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ భూ వివాదంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుపడిన విషయం తెలిసిందే. ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గతంలో సుజాత, ఆమె భర్తకూడా అరెస్ట్ అయ్యారు. దీంతో కొన్నాళ్ల క్రితమే సుజాత భర్త ఆత్మహత్యా చేసుకున్నాడు. అధికారుల వేధింపులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. కాగా తీవ్రమైన మానసిక క్షోభతో శనివారం ( ఈరోజు) సుజాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read : నో..నొనో.... పైసలు కొట్టు.. టీసీ పట్టు
Next Story






