- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి
by Ajay Maddhiboyina |
ఛత్తీస్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది మరణించారు. రాయ్ పూర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది మరణించారు. రాయ్ పూర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్ బులోడా బజార్ రోడ్డులో సారగావ్ సమీపంలో ట్రాలీ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అతివేగంతో వచ్చి ట్రక్కు ఢీ కొట్టడంతో ట్రాలీలో ఉన్నవారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. మొత్తం 25 మంది ట్రాలీలో ఉండగా వారిలో 13మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.
Next Story






