- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LB నగర్‌లో దారుణం.. మాంజా గొంతుకు చుట్టుకుని 4 ఏళ్ల బాలికకు సీరియస్
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తోన్న ఓ కుటుంబం మాంజా దారం కోసుకుని తీవ్రంగా గాయపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తోన్న ఓ కుటుంబం మాంజా దారం కోసుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాంజా దారం మెడకు చుట్టుకోవడంతో ఓ నాలుగేళ్ల చిన్నారితో పాటు ఆమె తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి మెడకు మాంజా బలంగా కోసుకుపోవడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హాస్పటల్‌లో చికిత్స పొందుతోన్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటన నాగోల్ ఫ్లైఓవర్‌పై జరగగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






