- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య
by Malleboina Mahesh |
గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఈ విషాదం వెలుగు చూసింది.

X
దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఈ విషాదం వెలుగు చూసింది. హాస్పిటల్ 8వ అంతస్తులో చికిత్స పొందుతున్న ఓ రోగికి కవాడిగూడ ముగ్గు బస్తీ నివాసి సాయి అటెండెంట్ గా ఉన్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణాలు తెలియరాలేదు.
Next Story






