ప్రియురాలితో హోటల్‌కు.. రాత్రంతా ఇద్దరూ ఎంజాయ్.. ఆమెను సుఖపెట్టాలన్న ఆతృతలో ప్రియుడు మృతి

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-21 10:06:09  IST  )

* ప్రియురాలితో హోటల్‌కు వెళ్లిన యువకుడు * రాత్రంతా ఎంజాయ్ చేసిన ఇద్దరు * ఆమెను సుఖపెట్టాలనే ఆతృతలో తప్పటడుగు * చివరకు మృతి

ప్రియురాలితో హోటల్‌కు.. రాత్రంతా ఇద్దరూ ఎంజాయ్..  ఆమెను సుఖపెట్టాలన్న ఆతృతలో ప్రియుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్స్ విషాదాలకు దారితీస్తున్నాయి. ఇన్‌స్టా పరిచయంతో కలవడం.. ఆ తర్వాత చనిపోవడం.. జరుగుతూనే ఉంది. ఇలాంటి కేసు మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతితో హోటల్‌కు వెళ్లాడు కృష్ణ చంద్ దేవంగన్. వీరిద్దరు కలవడం ఇది నాలుగోసారి కాగా రాత్రంతా ఎంజాయ్ చేశారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడంటూ అరిచింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని చెక్ చేయగా జేబులో సెక్స్ ఎన్‌హాన్స్‌మెంట్ మాత్రలు గుర్తించారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్లనే అధిక రక్తపోటుతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.

Next Story