Telangana: జనగామ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఆ భయంతోనే దారుణం

by Disha Web Desk 19 |
Lovers Commits Suicide in Jangaon District Telangana
X

దిశ, వెబ్‌డెస్క్: Lovers Commits Suicide in Jangaon District Telangana| జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరన్న భయంతో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా మృతులను దీపిన (16), రాజు (22)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఆ వ్యాఖ్యలు సరికాదు.. కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి..


Next Story

Most Viewed