- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మహత్య చేసుకున్న లేడీ కానిస్టేబుల్.. సంచలనం సృష్టిస్తున్న ఘటన
by Sujitha Rachapalli |
లేడీ కానిస్టేబుల్ హేమలత ఉరేసుకుని చనిపోయింది. సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్, కానిస్టేబుల్ కుల్వీర్ బల్యన్ ఇందుకు ప్రేరేపించినట్లుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కొద్ది రోజుల క్రితం హేమలత, సందీప్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఈ టైంలోనే

X
దిశ, వెబ్ డెస్క్ : లేడీ కానిస్టేబుల్ హేమలత ఉరేసుకుని చనిపోయింది. సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్, కానిస్టేబుల్ కుల్వీర్ బల్యన్ ఇందుకు ప్రేరేపించినట్లుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కొద్ది రోజుల క్రితం హేమలత, సందీప్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఈ టైంలోనే సందీప్ మరో జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ కుల్వీర్‌తో ఫ్రెండ్ అయిన హేమలత.. అతనితో కూడా పెళ్లి గురించి చర్చించింది. కల్వీర్‌ను ఇంటికి తీసుకొస్తానని.. ఓకే అనుకుంటే మ్యారేజ్ చేసుకుంటానని ఫ్యామిలీ మెంబర్స్‌కు మెసేజ్ చేసింది. కానీ ఇది జరగకముదే ఆత్మహత్య చేసుకుంది. ‘ఎవరినీ హర్ట్ చేయదలుచుకోలేదు’ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉరేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది.
Next Story






