- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: టిప్పర్ బీభత్సం.. 4 కార్లు, 2 బైకులపైకి..
హైదరాబాద్‌లో టిప్పర్ బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 4 కార్లు, 2 బైక్ లు ధ్వంసమయ్యాయి. ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గచ్చిబౌలి విప్రో కూడలి వద్ద చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. టిప్పర్ దూసుకెళ్లడంతో స్వీగ్గీ డెలివరీ బాయ్ నసీర్ స్పాట్‌లో మృతి చెందాడు. అబ్దుల్ అనే స్టూడెంట్ కాలు విరిగిపోవడంతో హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read...
- Tags
- crime new
Next Story






