గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఇల్లెందు : మండలంలోని రొంపేడు గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్

గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
X

దిశ, ఇల్లెందు : మండలంలోని రొంపేడు గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సువర్ణపాక రామ్మూర్తి ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. రొంపేడు పంచాయతీకి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తరపున పంచాయతీ సర్పంచ్ గా కొనసాగాడు. ఆయన మృతికి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story