- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా దొంగలు రిమాండ్
by Sridhar Babu |
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 16న శ్రీ వెంకటేశ్వర బంగారం షాపులో నలుగురు మహిళలు చోరీ చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, అచ్చంపేట రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 16న శ్రీ వెంకటేశ్వర బంగారం షాపులో నలుగురు మహిళలు చోరీ చేసిన విషయం తెలిసిందే. వీరిని పోలీసులు శుక్రవారం రిమాండ్ కు తరలించారు. వీరు షాపులోని 10 జతల వెండి కాళ్లపట్టీలు (విలువ లక్ష 80వేలు) దొంగిలించారు. షాపు యజమాని అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ కెమెరాలను పరిశీలించి తిమ్మాజీపేట మండలం బాజీపూరాం తండాకు చెందిన మూడావత్ బుజ్జి, మూడావత్ లక్ష్మి, మూడావత్ అస్లీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు అచ్చంపేట ఎస్సై రాములు తెలిపారు.
- Tags
- remanded
Next Story






