- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘోర రోడ్డుప్రమాదం ఉన్నావ్ లోని లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. అతి వేగంగా వెళుతున్న కారు.. అదుపుతప్పి మరో కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మౄతి చెందిన వావరు. 40 ఏళ్ల వ్యక్తి, అతని భార్య, కూతురు, కోడలు, అత్తగారు ఉన్నారు. బాధితులంతా ఒకే కారులో ప్రయాణిస్తుండగా, మరో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు.
Next Story