పాముకాటుతో రైతు మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-07 10:00:14  IST  )

దిశ‌, న‌ర్వ‌ : పాము కాటుతో రైతు మృతి చెందిన సంఘ‌ట‌న న‌ర్వ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. మండ‌ల కేంద్రానికి

పాముకాటుతో రైతు మృతి
X

దిశ‌, న‌ర్వ‌ : పాము కాటుతో రైతు మృతి చెందిన సంఘ‌ట‌న న‌ర్వ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. మండ‌ల కేంద్రానికి చెందిన ముక్కిడి దాసు (50) వ‌రి పొలానికి ఇవాళ క్రిమి సంహార‌క మందు పిచికారి చేస్తుండగా పొలంలో పాము కాటు వేసింది. వెంట‌నే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య‌, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దాసు మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Next Story