- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. 8వ తరగతి బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో చోటు చేసుకుంది. నారాయణరావు అనే వ్యక్తి జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో చోటు చేసుకుంది. నారాయణరావు అనే వ్యక్తి జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి ఓ తోటలోకి తీసుకువెళ్లాడు. గమనించిన కొందరు అతడిని నిలదీయడంతో తాను కౌన్సిలర్ అంటూ సమాధానం ఇచ్చాడు. బాలిక ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. పోలీసులకు ఫోన్ చేస్తామని హెచ్చరించినా చేసుకోండని సమాధానం ఇచ్చాడు. ఇక ఈ ఘటనపై బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నింధుతుడిని అదుపులోకి తీసుకున్నారు. గురుకుల పాఠశాల వద్ద బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నారాయణరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
READ MORE .....
SI రాసలీలలు.. సహోద్యోగితో రొమాన్స్.. గర్భవతి అయిన భార్యకు బలవంతంగా మాత్రలు మింగించి.. (వీడియో)
మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. నారాయణ రావుపై పోక్సో కేసు నమోదు
తునిలో విద్యార్థినిపై అత్యాచారయత్నం.. ఘటనపై స్పందించిన లోకేశ్






