- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫలితాల ఎఫెక్ట్: ఇద్దరు టెన్త్ అమ్మాయిలు సూసైడ్
by Kodari Anjali |
ఈ మధ్యకాలంలో పరీక్షల్లో విఫలమయితే విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో పరీక్షల్లో విఫలమయితే విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలే ఇంటర్ రిజల్ట్స్ రాగానే ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలో తాజాగా పదవ తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫెయిల్ అయ్యామని తీవ్ర మనస్థాపానికి గురైన.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతురెడ్డి గ్రామానికి చెందిన కామేశ్వరి, సత్యసాయి జిల్లా నవాబ్ కోటకు చెందిన సుభాషిణి ఉరేసుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా వాసుడైన శివ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.
Next Story






