- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం..
పంజాగుట్ట ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ, ఖైరతాబాద్ : పంజాగుట్ట ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఒక కారు అతివేగంతో దూసుకెళ్లి అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






