- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
by Taduka Kalyani |
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ బస్టాప్‌లో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయిందని పోలీసులు తెలిపారు.

X
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ బస్టాప్‌లో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయిందని పోలీసులు తెలిపారు. వృద్ధుడికి సంబంధించిన ఎటువంటి ఆచూకి లభించలేదని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లేదా, ఎస్సై కృష్ణయ్య 8712568195 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
Next Story






