హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

హైదరాబాద్‌లో మరో దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కొందరు దుండగులు ఆటోలో వచ్చి దారుణంగా హత్య చేసి ఎర్రకుంట సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తార్నాక ప్రాంతంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story