- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు గంగ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Jakkula.Mamatha |
సత్యవేడు మండలంలోని మదనంబేడు(Madanabedu) సమీపంలోని తెలుగు గంగ కాలువ(Telugu Ganges Canal)లో ఓ గుర్తు తెలియని మృతదేహం(dead body) లభ్యమైంది.

X
దిశ,వెబ్‌డెస్క్: సత్యవేడు మండలంలోని మదనంబేడు(Madanabedu) సమీపంలోని తెలుగు గంగ కాలువ(Telugu Ganges Canal)లో ఓ గుర్తు తెలియని మృతదేహం(dead body) లభ్యమైంది. నీటిలో కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు(Police) సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక ఆసుపత్రికి(Hospital) పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






