- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాయిలెట్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆ తర్వాత
అమ్మాయిలపై దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు..

దిశ, వెబ్ డెస్క్: అమ్మాయిలపై దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. చాలా మంది అమ్మాయిల విషయంలో మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, బీహార్ రామనగర్‌లో ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల ప్రకారం.. బీహార్ రామనగర్‌లో బగప సమీపంలో ఓ మదర్సా టాయిలెట్‌లో ఓ యువకుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించగా ఆ సమయంలో చిన్నారి గట్టిగా అరవడంతో చిన్నారి అరుపులు విని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి టాయిలెట్ వైపు వెళ్లి చిన్నారిని రక్షించాడు. అతడిని చూసి నిందితుడు వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. ఆ వ్యక్తి చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






