- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి శృంగారం చేస్తున్న పదికిపైగా వీడియోలు లీక్.. అతడి పనే అంటూ పోలీసులకు ఫిర్యాదు
by Sujitha Rachapalli |
మోడల్‌గా ఫేమస్ అయిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెద్దలను ఒప్పించిపెళ్లి చేసుకున్నారు. హాయిగా జీవిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మోడల్‌గా ఫేమస్ అయిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెద్దలను ఒప్పించిపెళ్లి చేసుకున్నారు. హాయిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఓ పంజాబి వెబ్ సిరీస్ ద్వారా నటిగా పరిచయం కాబోతున్న ఆమె సెక్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భర్తతో శృంగారంలో పాల్గొన్న బెడ్ రూమ్ వీడియోలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో బయటకొచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. భర్త తనను డ్రగ్ ట్రాఫికింగ్‌లోకి లాగేందుకు ప్రయత్నించాడని.. తాను వద్దని చెప్పడంతో.. భర్తే ఈ వీడియోలను వైరల్ చేశాడని ఆరోపించింది. తనను ట్రాప్ చేసి.. లవ్, మ్యారేజ్ అంటూ వాడుకునే ప్రయత్నం చేశాడని చెప్పింది నటి.
Next Story






