- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంకుల్ లేని సమయంలో యువకుడి దారుణం.. ఆ వీడియోలు చూపించి మరీ ఆంటీతో..
రోజు రోజుకు మహిళలపై దాడులనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. వారికోసం ఎన్ని చట్టాలు వచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. వారికోసం ఎన్ని చట్టాలు వచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. చిన్న పిల్లల నుంచి, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. మన చుట్టాలే, దగ్గరి బంధువులే కధా అనే నమ్మకం కూడా పోతుంది కొన్ని సంఘటనలు చూస్తే ఎందుకంటే, మన నైబరే కధా అని ప్రేమగా మాట్లాడితే చివరికి వారే కాటేసే కాలనాగుగా మారి, జీవితాలు నాశనం చేస్తున్నారు.
తాజాగా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని లేని సమయం చూసి ఓ యువకుడు ఏకంగా వారి ఇంట్లోకి చొరబడి, యజమాని భార్యపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబుతానంటూ బెదిరించి మరీ ఆమెతో లైంగికంగా కలిసేవాడు. చివరకు వారు కలుసుకున్న వీడియోలను సైతం తీసి, వాటిని చూపిస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇక ఆ యువకుడి వేధింపులు తట్టుకోలేని ఆంటీ, చివరకీ ఆ విషయాన్ని తన భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకున్ని అరెస్ట్ చేశారు.






