- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంత మొత్తుకున్నా వదిలిపెట్టలే.. నడి వీధిలో కుక్కపై యువకుడి అత్యాచారం
ఓ కామాంధ యువకుడు నడిబజారులో వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పడుకున్న కుక్కను పట్టుకోని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటికి రక్షణగా ఉంటుందని గ్రామాల్లో కుక్కలను పెంచుకుంటారు. ఇటీవల శుకాలను పెంచుకోవడం హైక్లాస్ ఫ్యామిలీస్‌లో ఓ స్టేటస్‌గానూ మారింది. కుక్కలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ కాలంలో ఓ కామాంధ యువకుడు నడిబజారులో వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీధిలో పడుకున్న కుక్కను పట్టుకోని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాయి. ఆ శునకం బాధతో అరుస్తూ ఎంతగింజుకున్నా వదిలిపెట్టలేదు. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్నా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన బిహార్‌లో జరిగినట్టు తెలుస్తోంది. యువకుడి దుశ్చర్యను బిల్డింగ్‌పైన ఉన్న గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
కామాంధుడి పట్టునుంచి వదిలించుకున్న శునకం కొద్దిదూరం వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత అది తిరిగి వెళ్లిపోతుండగా మళ్లీ దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ కుక్క భయంతో అతడికి దొరకకుండా పరుగు అందుకుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ కామాంధుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టిపోస్తున్నారు. ఇలాంటి కామ పిశాచిని ఎన్‌కౌంటర్ చేయాలని, అతడి చేతిలో అమ్మాయిలు చిక్కితే చావు ఖాయం అని, శృంగారానికి పనికిరాకుండా చేయాలని సోషల్ మీడియా వేధికగా డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో వైరల్ అయిన ఈ వీడియోని ఆ ఫ్లాట్ ఫాం వెంటనే తొలగించింది.






