- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి రూ.కోటి డిమాండ్
by Gantepaka Srikanth |
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్(Banjara Hills)లో ఓ యువతికి మత్తు మందు ఇచ్చి యువకుడు అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడు. ఫొటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత బాధిత యువతిని బెదిరించ సాగాడు. అలాగే దాదాపు యువతి నుంచి రూ.20 లక్షల వరకూ కాజేశాడు. మరో రూ.కోటి ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. తన వద్ద అంత డబ్బు లేదని వాదించినా వినిపించుకోకుండా వేధించాడు. ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో చేసేదేం లేక బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు మహేంద్రవర్ధన్‌కు చేసిన ట్రాన్సాక్షన్, కాల్స్ వివరాలు అందించి పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేంద్రవర్ధన్ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






