- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో యువకుడు మృతి
దిశ, బైంసా : గుండె పోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన బైంసా పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం గణేష్ నగర్ కు చెందిన చందు (32)

X
దిశ, బైంసా : గుండె పోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన బైంసా పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణం గణేష్ నగర్ కు చెందిన చందు (32) ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆదివారం వేకువజామున గుండెపోటు రావడానికి గమనించిన కుటుంబీకులు, స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉన్నత వైద్యం నిమిత్తం నిజామాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
Next Story






