- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫామ్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న మహిళ దారుణ హత్య..
by Satheesh |
ఓ ఫామ్ హౌస్‌లో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. కలకలం సృష్టించిన ఈ దారుణం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో జరిగింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఓ ఫామ్ హౌస్‌లో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. కలకలం సృష్టించిన ఈ దారుణం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో జరిగింది. నెల్లూరుకు చెందిన నరేందర్ రెడ్డి, శైలజ రెడ్డిలు భార్యాభర్తలు. దాసర్లపల్లిలోని ఓ ఫామ్ హౌస్‌లో కాపలా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో శైలజ ఇంట్లో ఒంటరిగా ఉండగా దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరన్నది తెలియరాలేదు.
Next Story






